ఉద్యోగ భద్రత కోసం మేము సైతం

69చూసినవారు
ఉద్యోగ భద్రత కోసం మేము సైతం
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి నూతన మద్యం పాలసీని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది యూనియన్ నంద్యాల జిల్లా కేంద్రంలోని డిపోలలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పిస్తుండడంతో నంద్యాల జిల్లా ప్యాపిలి ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది హుస్సేన్, శరత్ మేము సైతం అని సోమవారం తరలి వెళ్లారు. ఈనెల 7న మద్యం దుకాణాల బంద్ లో పాల్గొంటామన్నారు.

సంబంధిత పోస్ట్