పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ 19, 26, 37, 41వ వార్డులో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చెప్పిన మాట ప్రకారం పింఛన్లు ఒకటో తేదీకి లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చి వారి కలలో ఆనందం చూశానని పేర్కొన్నారు.