మండల కేంద్రంలో దంచి కొట్టిన వాన - పొంగిపొర్లుతున్న వాగు

6696చూసినవారు
పాణ్యం మండల కేంద్రంలో వాన ఆదివారం రాత్రి నుంచి దంచి కొట్టడంతో పాణ్యం నుండి బనగానపల్లె పోయే రహదారిలో ఉన్న వాగులో నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల రాకపోకలు ఆగిపోయాయి. వాగులో నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులో నీరు ఉదృతంగా ప్రవహించడంతో ఎటుగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్