పాణ్యం: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట

70చూసినవారు
పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో శుక్రవారం పలు కాలనీల్లో రూ. 15 లక్షల వ్యయంతో సీసీరోడ్ల నిర్మాణానికి టీటీడీ పాలకమండలి సభ్యులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, ఏఈ సురేంద్ర నాథ్ రెడ్డి, టీడీపీ నాయకులతో కలిసి భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే అభివృద్ధి పెద్దపీట వేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్