పాణ్యం: వైసీపీ బలోపేతానికి ప్రతిఒక్కరు కృషి చేయాలి

59చూసినవారు
పాణ్యం: వైసీపీ బలోపేతానికి ప్రతిఒక్కరు కృషి చేయాలి
కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ బీసీ విభాగ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడుని నియమించారు. ఆదివారం ఆయన కల్లూరులో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పూలమాల వేసి, సన్మానించారు. అనంతరం కాటసాని మాట్లాడారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్