ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 2. 10 లక్షల చెక్కును లబ్దిదారులకు అందజేశారు. వారు మాట్లాడారు. కల్లూరు అర్బన్ 26వ వార్డు విఠల్ నగర్ కు చెందిన కురువ లక్ష్మన్న రూ. 77, 900 వేలు, షేఖ్ అబ్దుల్ సలాం లకు మంజూరైన చెక్కులను అందజేశామన్నారు.