పత్తికొండ: బోయ బొంతిరాళ్లలో అగ్ని ప్రమాదం.. రైతుకు గాయాలు

50చూసినవారు
పత్తికొండ నియోజకవర్గంలోని క్రిష్ణగిరి మండలం బోయ బొంతిరాళ్ళ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కంది పంట ఆగ్నికి ఆహుతి అయ్యింది. శనివారం బోయ బొంతిరాళ్ళ గ్రామంలోని మాదిగ రంగన్న అనే రైతుకు చెందిన 10 బండ్ల కందుకట్ట, 40 ప్యాకెట్లు కందులు ఆగ్నిలో పూర్తిగా కాలిపోయాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు మంటలను అదుపు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్