శ్రీశైలంలో గిరి ప్రదక్షణ

64చూసినవారు
శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి, అమ్మవార్ల మహా మంగళ హారతుల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్