మహానందిలో కురిసిన మోస్తారు వర్షం

58చూసినవారు
మహానందిలో కురిసిన మోస్తారు వర్షం
మహానంది పుణ్యక్షేత్రం పరిసరాలతో పాటు గ్రామాల పరిధిలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా విరామం ప్రకటించిన వరణుడు మళ్లీ రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల రైతులు పసుపు, మొక్కజొన్న, మినుములు, తదితర పంటలను సాగు చేయగా. ప్రస్తుతం కురిసిన వర్షం పంటలకు ఎంతో మేలని హర్షం వ్యక్తం చేస్తున్నారు.