సత్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి

61చూసినవారు
శ్రీశైలం దేవస్థానం పరిధిలోని సత్రాల నిర్వాహకులు వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక దేవస్థానం సమావేశ మందిరంలో ఆయాసత్రాల నిర్వహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సత్రాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి విద్యుత్ సరఫరా అంశాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్