రుద్రకోటేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు

53చూసినవారు
రుద్రకోటేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు
ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన పురాతన రుద్రకోడూరు క్షేత్రంలో వెలసిన శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి వారికి సోమవారం ప్రీతికరం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో కొలువైన ఈ ఆలయంలో ప్రతి సోమవారం, పర్వదిన రోజుల్లో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ అన్నదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్