సాక్షి గణపతికి విశేష పూజలు

75చూసినవారు
సాక్షి గణపతికి విశేష పూజలు
లోక కళ్యాణం కోసం శ్రీశైల దేవస్థానంలోని సాక్షిగణపతి స్వామికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రతి బుధవారం, సంకటహర చవితిరోజులు, పౌర్ణమి రోజులలో శ్రీ సాక్షి గణపతికి సర్కారీ సేవగా విశేష అభిషేకం, పూజలను దేవస్థానం సేవగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా సాక్షిగణపతి స్వామివారికి పంచామృతాలు, పుష్పోదకం, శుద్దజలంతో అభిషేకం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్