జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా

68చూసినవారు
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా
శ్రీశైలం నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి తప్పక చేస్తానని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆత్మకూరు పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులు వారి కుటుంబాలు తనకు మద్దతు తెలుపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్