ఎమ్మిగనూరు: టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల రగడ

71చూసినవారు
ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత నెలలో జరిగిన సమావేశంలో చైర్మన్‌ రఘను టీడీపీ కౌన్సిలర్లు దూషించారని, మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మహిళా కౌన్సిలర్లను వైసీపీ కౌన్సిలర్లు దూషించారని టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్