ఎమ్మిగనూరు: అక్రమ రిజిస్ట్రేషన్ పై సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫిర్యాదు

66చూసినవారు
ఎమ్మిగనూరు మండలం సీరాలదొడ్డి గ్రామ ఒంటరి మహిళ నరసమ్మ పేరుతో ఉన్న ఇంటిని కుమారుడు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై జై భీమ్, ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో బాధితురాలు శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని వారు కోరారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్