గాజులదిన్నె జలాశయాన్ని సందర్శించిన కర్నూలు ఎంపీ నాగరాజు

82చూసినవారు
గోనెగండ్ల పరిధిలోని గాజులదిన్నె జలాశయాన్ని శనివారం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాడు నాగరాజు సందర్శించారు. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో తాగుసాగు నీటి ప్రాజెక్టులు ఏవి లేవని, కేవలం గాజులదిన్నె ప్రాజెక్ట్ పైనే మనమందరం ఆధారపడి జీవిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్