నందవరం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా శ్రీనివాసులు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.