భర్త వేధింపులతో పెళ్లైన మూడు నెలలకే భార్య ఆత్మహత్య

74చూసినవారు
భర్త వేధింపులతో పెళ్లైన మూడు నెలలకే భార్య ఆత్మహత్య
ఎమ్మిగనూరు మండలంలోని బసాపురానికి చెందిన సుజాత (20) వివాహమైన మూడు నెలలకే భర్త శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గురువారం గ్రామీణ ఎస్సై శరత్ కుమారెడ్డి తెలిపారు. కుప్పగల్ కు చెందిన తాయప్పకు మొదటి భార్య వదలి వెళ్లడంతో సుజాతను ఇచ్చి ఏప్రిల్లో రెండో వివాహం చేశారు. తరచూ తాయప్ప భార్యను వేధింపులకు గురిచేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని' ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్