రాష్ట్రపతి, ప్రధానిని అందించిన ‘నంద్యాల’

67చూసినవారు
రాష్ట్రపతి, ప్రధానిని అందించిన ‘నంద్యాల’
దేశానికి రాష్ట్రపతి, ప్రధానిని అందించిన నియోజకవర్గంగా నంద్యాల చరిత్రకెక్కింది. 1977 ఎన్నికల్లో 41 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా, బీజేపీ నుంచి నంద్యాలలో గెలిచిన ఏకైక ఎంపీ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఎన్నికవడంతో ఆయన కోసం నంద్యాల సిట్టింగ్ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో పీవీ.. బీజేపీ అభ్యర్థిపై 5.80 లక్షల మెజారిటీతో గెలిచారు.

సంబంధిత పోస్ట్