క్షమాపణ చెప్పిన మంత్రి నారా లోకేష్

75చూసినవారు
క్షమాపణ చెప్పిన మంత్రి నారా లోకేష్
మురుగునీటి సమస్యపై ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేస్తే పరిష్కారం కాకుండానే అయినట్లు అధికారులు మెసేజ్ పంపినట్లు ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై మంత్రి నారా లోకేష్ శనివారం స్పందించారు. డిపార్ట్‌మెంట్ తరఫున ఆయన క్షమాపణలు చెప్పారు. త్వరలోనే తన టీమ్ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి వేగంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్