నటి సమంతపై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

82చూసినవారు
నటి సమంతపై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
హీరోయిన్ కీర్తి సురేష్-వరుణ్ ధావన్ జంటగా నటించిన ‘బేబీ జాన్' చిత్రం తాజాగా విడుదలైంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కీర్తి.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సమంత తమిళ 'తేరి' సినిమాలో అద్భుతంగా నటించారు. సాధారణంగా రీమేక్ చేయాలంటే భయంగా ఉంటుంది. కానీ, 'బేబీ జాన్' కథను మాత్రం అందంగా తీర్చిదిద్దడం వల్ల నాకు భయం అనిపించలేద'' అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్