పసికందును కాపాడిన NDRF సిబ్బంది

78చూసినవారు
పసికందును కాపాడిన NDRF సిబ్బంది
భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న వారిని NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో వరద నీటిలో చిక్కుకున్న తల్లి నుంచి రోజుల పసికందును సిబ్బండి కాపాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. ప్రాణాలకు తెగించి వరద బాధితులను రక్షిస్తున్న వారికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్