వరదల దృష్ట్యా ప్రజలు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవలసిందిగా సూచిస్తున్న హైదరాబాద్ పోలీసులు

80చూసినవారు
వరదల దృష్ట్యా ప్రజలు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవలసిందిగా సూచిస్తున్న హైదరాబాద్ పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో వరదల దృష్ట్యా హైదరాబాద్ ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లే వారు చౌటుప్పల్- నార్కట్‌పల్లి-నల్గొండ-పిడుగురాళ్ల-గుంటూరు మీదుగా వెళ్లాలని తెలిపారు. ఖమ్మం వెళ్లే వారు చౌటుప్పల్-నార్కట్‌పల్లి-అర్వపల్లి-తుంగతుర్తి- మరిపెడ బంగ్లా మీదుగా వెళ్లాలన్నారు. ప్రయాణం చేసేవారు అత్యవసర పరిస్థితుల్లో 9010203626కు ఫోన్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్