అప్పుడే గొడ‌వ‌లు.. బిగ్ బాస్ డే 2 ప్రోమో రిలీజ్

76చూసినవారు
ప్రముఖ బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్‌ మొదలైంది. లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్లాన్ చేసి షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు నిర్వాహకులు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌గా ఈ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా ఈ షోకి సంబంధించిన రెండో రోజు ప్రోమోను బీబీ టీం విడుద‌ల చేసింది. ఈ ప్రోమో చూస్తుంటే.. రెండో రోజు నుంచే బిగ్ బాస్ టాస్క్‌లు ఇచ్చి గొడ‌వ‌లు పెడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్