పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై స్పెషల్ (Video)

77చూసినవారు
పవన్ కల్యాణ్ జన్మదినం పురస్కరించుకుని ఆయన రాజకీయ ప్రయాణంపై ‘జనసేన పార్టీ’ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. జనసేన పార్టీ స్థాపన నుంచి గత ప్రభుత్వం ఆయనను నిలువరించేందుకు ప్రయత్నాలు చేయగా.. సమస్యలపై ఆయన గొంతెత్తడాన్ని ఈ వీడియోలో చూపించారు. మహిళా సమస్యలను ప్రశ్నించిన నాటి నుంచి 9 నెలలుగా దొరకని అమ్మాయిని పవన్ చొరవతో 9 రోజుల్లో తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన ఆలోచనలను కళ్లకు కట్టినట్లు చూపారు.

సంబంధిత పోస్ట్