నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం 22వ వార్డు పేరారెడ్డిపాలెంలో సోమవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పనులు చేసామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.