సంఘం నూతన ఎస్సైగా రాజేష్

59చూసినవారు
సంఘం నూతన ఎస్సైగా రాజేష్
నెల్లూరు జిల్లా సంఘం నూతన ఎస్సైగా రాజేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన స్థానిక ఆంజనేయ, సంగమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నారు. కాగా ఇటీవల పలువురు ఎస్సైలను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ మండల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త వహిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్