ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిరాం డిగ్రీ; పీజి కళాశాల నందు వెంకటేశ్వర ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజి కోర్సులకు సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని.. ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కేఎన్ రాజు తెలిపారు. ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులు డైరెక్టుగా డిగ్రీ చేరేందుకు అవకాశం ఉందని. అదే విధంగా ఇంటర్మీడియట్ లేకుండా 10వ తరగతి లోపు చదువుకున్న 18 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా ప్రవేశాన్ని పొందవచ్చునని ఆయన తెలిపారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియ వచ్చే నెల అనగా 05-09-2019 వరకు ఉంటుందని.. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా ఆయన కోరారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవలసినదిగా ఆయన తెలిపారు.
-9440540910, 9440108484, 7981876358.