తెలుగుదేశం పార్టీని గెలిపించండి: ఆనం రామనారాయణ రెడ్డి

66చూసినవారు
తెలుగుదేశం పార్టీని గెలిపించండి: ఆనం రామనారాయణ రెడ్డి
సంగం దువ్వూరు గ్రామంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్