కోలాహలంగా చంద్రబాబు 74వ పుట్టినరోజు వేడుకలు

77చూసినవారు
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 74 వ
పుట్టినరోజు వేడుకలను శనివారం కందుకూరులోని పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు, ప్రజల సమక్షంలో కోలాహలంగా నిర్వహించారు. నియోజకవర్గ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు కేక్ కట్ చేసి నేతలకు తినిపించారు. చంద్రబాబు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని నాగేశ్వరరావు నేతలు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్