షూటింగ్‌లో నటుడికి గాయాలు (వీడియో)

74చూసినవారు
కొందరు నటీనటులు యాక్షన్స్ సీన్స్‌లో డూప్‌లు లేకుండా నటిస్తారు. రిస్క్‌ సీన్లు షూటింగ్ చేసే సమయంలో వారు గాయాలపాలవుతుంటారు. ఇదే కోవలో మరాఠీ నటుడు పుష్కర్ జోగ్ షూటింగ్‌లో గాయపడ్డారు. స్కాట్లాండ్‌లో ఇటీవల తన 'ధర్మ- ది AI స్టోరీ' సినిమా షూటింగ్‌ చేస్తుండగా ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన ముంబైకు చేరుకుని, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గాయపడ్డ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్