BREAKNG: నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల (వీడియో)

599చూసినవారు
కడప ఎంపీ అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ వేశారు. శనివారం కడప కలెక్టరేట్‌లో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. షర్మిల నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్