కందుకూరి ఎమ్మెల్యేను కలిసిన ఆర్ అండ్ బి నూతన డిఈ

64చూసినవారు
కందుకూరి ఎమ్మెల్యేను కలిసిన ఆర్ అండ్ బి నూతన డిఈ
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ని ఆర్ అండ్ బి డిఈ గా నూతనంగా నియమితులైన కె. చక్రధర్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. పెండింగ్లో ఉన్న రోడ్లు, భవనాలు త్వరితగిన పూర్తి చేయాలని, ప్రజలకు రావాల్సిన ఏమైనా మొండిబకాయిలు ఉంటే వాటిని వెంటనే చెల్లించే విధంగా చూడాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్