ఉలవపాడు: రూ. 39. 33 లక్షలతో సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన

77చూసినవారు
ఉలవపాడు: రూ. 39. 33 లక్షలతో సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సారధ్యంలో ఉలవపాడు మండలం ఉలవపాడు పంచాయతీలోని కృష్ణా నగర్, వరదాయమ్మ కాలనీ ఏరియాలో 39. 33 లక్షల రూపాయలతో నూతన సిమెంట్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు ఎంపీటీసీ దార్ల యలమందమ్మ, ఓగుపోయిన యానాది, అమ్మనబ్రోలు రమేష్, బడితల సాంబయ్య, తొట్టెంపూడి మాల్యాద్రి, బొడ్డు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్