డిలీషియా బేకరీ వద్ద గుర్తు తెలియని యువకులు హల్ చల్

6911చూసినవారు
కందుకూరులోని కనిగిరి రోడ్డు లో గల డిలీషియా బేకరీ వద్ద ఆదివారం మద్యం మత్తులో గుర్తు తెలియని యువకులు హల్ చల్ చేశారు. బేకరీ పైన ఉన్న ఓ లాడ్జిలో దిగిన యువకులు ఫుల్లుగా మద్యం సేవించి లిఫ్ట్ పనిచేయలేదని డిలీషియా బేకరీ యజమానితో గొడవపడ్డారు. దీంతో వారు మాకు తెలియదు అని అనడంతో వారిపై కర్రలతో దాడి చేశారు. పట్టణ పోలీసులు ప్రాంతానికి చేరుకొని యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.

సంబంధిత పోస్ట్