వరద బాధితుల సహాయార్థం కావలి ఎమ్మెల్యేకు చెక్కు అందజేత

74చూసినవారు
వరద బాధితుల సహాయార్థం కావలి ఎమ్మెల్యేకు చెక్కు అందజేత
కావలి పట్టణంలోని జవహర్ భారతి కాలేజ్ యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయల ఫండ్ కలెక్ట్ చేసి గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం నాయుడు, పిడి మాల్యాద్రి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ బ్యూలా, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శామ్యూల్ రాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్