సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు అందజేత

83చూసినవారు
సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు అందజేత
బోగోలు మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఫోటోలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తోనే అభివృద్ధి సంక్షేమం రెండు సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమినేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్