25తో తొలిదశ వ్యాక్సినేషన్ గడువు పూర్తి

3859చూసినవారు
25తో తొలిదశ వ్యాక్సినేషన్ గడువు పూర్తి
ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్నిరకాల క్యాడర్ లకు ఈనెల 25వ తారీఖుతో కోవిడ్ 19 తొలి వ్యాక్సినేషన్ వేసే గడువు పూర్తవుతుందని జిల్లా ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలిదశలో అనేకమంది వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు పేర్లు నమోదు చేసుకుని టీకా వేయించుకోని వారికి చివరి సారి అవకాశం ఇస్తున్నామన్నారు. రెండో దశకు సంబంధించి పంచాయతీ సిబ్బందికి, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందికి ఇవ్వనున్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్