పెద్ద పుతెడులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

74చూసినవారు
పెద్ద పుతెడులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే
దగదర్తి మండలం పెద్ద పుతేడులో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. శాసన సభ్యుడుగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఎంపీగా విజయసాయి రెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అమర్నాథ్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి , వృచ్చల రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్