కావలి: 90 లక్షల తో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

62చూసినవారు
కావలి రూరల్ మండలంలో పండగ వాతావరణం నెలకొంది. కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో ఆదివారం 90 లక్షలతో సిమెంట్ రోడ్డుకు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు మత్స్యకార కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పై పూల వర్షం కురిపించారు. మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్