కావలి టిడిపి, వైసిపి అభ్యర్థులు నాటకాలు ఆడుతున్నారు

64చూసినవారు
కావలి టిడిపి, వైసిపి అభ్యర్థులు నాటకాలు ఆడుతున్నారు
కావలి రూరల్ మండలం కొత్తపాలెం, ఆర్. సి పాలెం, సిరిపురం, నారాయణపురం తదితర గ్రామాల్లో కావాలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి టిడిపి, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. నా సొంత డబ్బుతో కావలి ప్రజలకు నా సొంత డబ్బుతో ఎంతో సేవ చేశాను. వాళ్ళు ఏం చేసారో చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్