ఇందూపూర్ లో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

70చూసినవారు
అల్లూరు మండలంలోని ఇందూపూర్ గ్రామంలో బుధవారం ఉదయం కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్