నేడు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

73చూసినవారు
నేడు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ 24న నిర్వహిస్తారు. ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయితీలు, గ్రామ సభలను శక్తికరణ్ అవార్డు, రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ అవార్డులతో సత్కరిస్తారు. 1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993, ఏప్రిల్ 24 నుండి అమలులోకి రాగా, 2010, ఏప్రిల్ 24 నుంచి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్