ఎమ్మెల్యేని కలిసిన నూతన డిఎస్పి

54చూసినవారు
కావలి నూతన డిఎస్పీ గా శ్రీధర్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.అనంతరం స్థానిక పట్టణం లొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ ఎమ్మెల్యేకు మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పోలీస్ వ్యవస్థ పై సామాన్యుడికి సైతం నమ్మకం కలిగేలా సేవలందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్