వైసీపీలోకి చేరికలు

4461చూసినవారు
వైసీపీలోకి చేరికలు
ఇందుకూరుపేట మండలం జగదేవిపేట, ముదివర్తిపాలెం గ్రామాలకు చెందిన దాదాపుగా 200 కుటుంబాలు బుధవారం వైసీపీ పార్టీలో చేరాయి. వారికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్