ఇందుకూరుపేటలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

70చూసినవారు
ఇందుకూరుపేటలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం
ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం సాయంత్రం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్