తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

63చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పలువురు నాయకులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కోవూరు టిడిపి అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్