కోవూరు: చీకట్లు తొలగి వెలుగులు నిండాలి: ఎమ్మెల్యే

73చూసినవారు
కోవూరు: చీకట్లు తొలగి వెలుగులు నిండాలి: ఎమ్మెల్యే
భోగి సందర్భంగా జీవితంలో చీకట్లు తొలగి వెలుగులు నిండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సోమవారం భోగి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టాలన్నీ భోగి మంటల్లో కావలిపోయి కొత్త ఆనందాలు జీవితంలో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ భోగి ప్రజలకు అన్ని భాగ్యాలను అందించాలని, రేపటికి ఘనంగా స్వాగతం పలకాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్