జాతీయ జెండాను ఆవిష్కరించిన కోవూరు ఎమ్మెల్యే

62చూసినవారు
కోవూరు మండల రెవెన్యూ అధికారి కార్యాలయ ఆవరణలోని ప్రాంగణంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నేతలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్