విడవలూరు: అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.

68చూసినవారు
విడవలూరు: అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.
యూరియా కొరతను సృష్టించడం కానీ యూరియాలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విడవలూరు మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య, , బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలోని విడవలూరు, పార్లపల్లి సొసైటీలతోపాటు ఇతర ప్రైవేటు డీలర్ షాపులను తనిఖీ చేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్